సికింద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని సింథీ కాలనీలో సంజయ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు.