వైరా గీతాంజలి కాలేజీపై ఇంటర్ అధికారుల దాడి
ఖమ్మం : జిల్లాకు చెందిన వైరాలోని గీతాంజలి కాలేజీపై ఇంటర్ బోర్డు అధికారులు దాడి చేశారు. అనుమతి లేకుండా ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారని సమాచారంతో ఈ దాడి చేసింది. ప్రశ్నపత్రాలను సీజ్ చేసిన అధికారులు కళాశాల రద్దుకు పై అధికారులకు సిఫారసు చేశారు.