జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశమైన బొత్స
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గాంధీభవన్‌లో వివిధ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రులు అనం రాంనారాయణరెడ్డి, కొండ్రు ముకళీ, సి.రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.