తెలంగాణకు దళిత నేతే సీఎం

హైదరాబాద్‌: కేంద్రమంత్రి జైరాం రమేశ్‌ అన్నట్లు తెలంగాణకు దళిత నేతే ముఖ్యమంత్రి అవుతారని మల్కాజ్‌గిరి ఏంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. తెలంగాణ ఇస్తే తెరాసను విలీనం చేప్తామన్న కేసీఆర్‌ ఒప్పుడు మాట తప్పారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లోనూ మల్కాజ్‌గిరి నుంచే పోటీ చేస్తామని స్క్రీనింగ్‌ కమిటీ చెప్పినట్లు ఆయన తెలిపారు.