తిరుమలలో కొనసాగుతున్నభక్తుల రద్దీ
తిరుమలలో కొనసాగుతున్నభక్తుల రద్దీ
తిరుమల ; తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 30 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు స్వామివారి సర్వదర్శనానికి 5 గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 24 గంటలు సమయంపడుతోంది