మొదటి వికెట్‌ కోల్పోయిన భారత్‌

మీర్పూర్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌తో భారతజట్టు మొదటి వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌ శర్మ 5 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఆరు పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు. రహనే, విరాట్‌ కోహ్లీ క్రీజులో ఆడుతున్నారు.