టీఆర్‌ఎస్‌లోకి బాబు మోహన్‌

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ సీనియర్‌నేత , సినీ నటుడు బాబుమోహన్‌ టీఆర్‌ఎస్‌లోకి చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌ లోకి ఆహ్వనించారు.