టీఆర్‌ఎస్‌కు ద్వారాలు తెరిచే ఉన్నాయి: పొన్నాల
హైదరాబాద్: కాంగ్రెస్‌తో పోత్తు విషయంలో టీఆర్‌ఎస్‌కు ద్వారాలు తెరిచే ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు కుదిరితే కనీస ఉమ్మడి ప్రణాళిక ఏర్పాటు చేస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్సేనని ఆయన చెప్పారు.