చంద్రబాబుతో సుజనా, పయ్యావుల సమావేశచం

 

హైదరాబాద్, ఏప్రిల్ 8 : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో ఆ పార్టీ నేతలు సుజనాచౌదరి, పయ్యావుల కేశవ్ మంగళవారం సమావేశమయ్యారు. మల్కాజ్‌గిరి సీటు విషయంలో రేవంత్‌రెడ్డి పట్ల సానుకూలంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా నేతలు చంద్రబాబుకు వినతి చేశారు. నామినేషన్ విషయంలో తొందరపడవద్దని రేవంత్‌రెడ్డికి పయ్యావుల సూచించినట్లు తెలుస్తోంది.