ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణీ మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. గర్భిణీ మృతిని నిరసిస్తూ మహిళలు ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై దాడి చేశారు.