కల్తీ మద్యం తాగి ఒకరు మృతి

హైదరాబాద్: అనంతపురం జిల్లా నల్లచెరువులో కల్తీ మద్యం తాగి ఒకరు మృతి చెందారు. మరో నలుగురు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఈ కల్తీ మద్యంను వైసీపీ కార్యకర్తలు పంచినట్లుగా ఆరోపణ.