బండి రవీందర్ సంతాప సభ

వరంగల్: జిల్లాలో నేడు సా. 5గం.లకు సీనియర్ జర్నలిస్ట్ బండి రవీందర్ సంతాప సభను నిర్వహించనున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో జరగనున్న ఈ సంతాప సభకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.