ఢిల్లీలో కమల్‌నాథన్ కమిటీ భేటీ

న్యూఢిల్లీ: ఉద్యోగుల విభజనపై తుది కసరత్తు పూర్తి చేయటానికి కమల్‌నాథన్ కమిటీ సమావేశమయింది. ఈసీ అనుమతిస్తే నివేదికను వెల్లడించడానికి కమిటీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.