నీటి తొట్టిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి

హైదరాబాద్: ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం ఇమామ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నీటి తొట్టిలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన గ్రామస్థులను తీవ్ర కలతకు గురిచేసింది.