రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్-40.8, తిరుపతి-42.6, గన్నవరం-42, ఒంగోలు-43.6, కర్నూలు 39.4, అనంతపురం-38, నెల్లూరు-42.6, కావలి-43, మచిలీపట్నం- 43.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.