నేడు ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలు

హైదరాబాద్: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు www. apopenschool.org వెబ్‌సైట్‌లో ఫలితాలను విడుదల చేయనున్నట్టు డైరెక్టర్ వెంకటేశ్వర శర్మ తెలిపారు.