లిబియాలో ఘర్షణలు, 79 మంది మృతి

హైదరాబాద్: ఆఫ్రికా దేశం లిబియా అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. ఇవాళ లిబియా భద్రతా దళాలు, తిరుగుబాటు దారులకు మధ్య జరిగిన పోరులో 79 మంది మృతిచెందారు. మరో 141 మంది తీవ్రంగా గాయపడ్డారు.