ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు

నల్లగొండ : దిండి రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. విద్యార్థుల కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.