పోలవరం బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన రాజ్‌నాథ్‌సింగ్‌

9iznq6ip

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్ర ప్రదేశ్‌లో కలిపే ఈ సవరణ బిల్లుకు లోక్‌సభ ఇంతకు ముందే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సవరణ బిల్లు వివరాలను ¬ంమంత్రి సభకు వివరించారు. పోలవరం ఆర్డినెన్స్‌కు తాము వ్యతిరేకమని, ఈ ఆర్డినెన్స్‌ రాజ్యాంగవిరుద్ధమని సభలో తెరాస ఎంపీ కేకే అన్నారు. బిల్లుపై చర్చ జరుగుతోంది.