ప్రధానిని కలిసిన భాజపా నేత కిషన్‌రెడ్డి

ఢిల్లీ: తెలంగాణ భాజపా నేత కిషన్‌రెడ్డి నేడు ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీని కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎయిమ్స్‌ ఏర్పాటుచేయాలని ప్రధానిని కోరారు. ఎయిమ్స్‌ ఏర్పాటుపై పరిశీలించాలని ప్రధాని మోడీ మానవవనరుల అభివృద్ధి శాఖను ఆదేశించారు.