నిజ నిర్ధారణకు వెళుతున్న పౌరహక్కుల నేతల అరెస్ట్

హైదరాబాద్ (జనంసాక్షి) : లాగచర్ల నిజ నిర్ధారణకు వెళుతున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, హైదరాబాద్ సహాయ కార్యదర్శి విజయ్ కుమార్, హైదరాబాద్ కార్యవర్గ సభ్యులు బాలకృష్ణలను పరిగి పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే పోలీస్ స్టేషన్ కు తరలించారు.