Author Archives: janamsakshi

రాఘవేంద్ర హై స్కూల్‌ ఘనవిజయం

నిజామాబాద్‌ మే 26 (జనంసాక్షి) :మెుున్న వెలువడిన ఎస్సెస్సీ ఫలితాలలో రాఘవేంద్ర హై స్కూల్‌ విద్యార్థినివిద్యార్థులు ఘన విజయం సాధించారు. ఈ విజయం సాధించిన వారిలో వరుసగా …

వే బిల్లును అడ్డంగా పెట్టి డంపింగ్‌ ఇసుక అమ్మకాలు

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : ఇసు కతో ఇల్లు కట్టాలని అనుకుంటే సామా న్యులకు అతి కష్ట ంగా కట్టలేని పరి స్థితి కామారెడ్డిలో బిల్డర్‌లకు …

ప్రజాధనం దుర్వినియోగం

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : కామారెడ్డి పట్టణంలోని సాయిబాబా గుడి ప్రాంగణం నుండి మోదలు కావలసిన మోరి కోందరు ప్రజా ప్రతినిదులు అండదండలతో మోరి పని …

4వ రోజుకు చేరిన మున్సిపల్‌ కార్మికుల సమ్మె

నిజామాబాద్‌, మే 26(జనంసాక్షి): నగరంలోని మున్సి పల్‌ కార్యాలయం ముందు మున్సిపల్‌ కార్మికులుచేస్తున్న నిరవధిక సమ్మె శనివారం నాటికి 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె …

సమాచార హక్కు ఒక వజ్రాయుధం

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : రాష్ట్ర సమాచార హక్కు చట్టం రక్షణ కమిటీి డివిజన్‌ స్థాయి సమా వేశం స్థానికి మండల ప్రజా పరిషత్‌ కామారెడ్డి …

బస్టాండ్‌ ఆట స్థలంగా తయారైంది

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : బిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామంలో గల జి.యం.ఆర్‌ నిర్మించిన రోడ్డు ప్రక్కలో ఉన్న బస్టాండ్‌ విద్యార్థులకు మరియు రైతులకు, ప్రజలకు …

రూ.5వేల కోట్లతో ఉచిత విద్యుత్‌

నిజామాబాద్‌, మే 26 (జనంసాక్షి): విద్యుత్‌ సరఫరాలో లోపాల వల్ల పంటలు ఎండిపోకుండా చూసి బాధ్యత విద్యుత్‌ అధికారులదేనని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి. …

తిమ్మాపూర్‌లో రైతు చైతన్య యాత్ర

బీర్కూర్‌, మే 26 (జనంసాక్షి): మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో శనివారం ఉదయం అధికారులు రైతుచైతన్య యాత్రలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఖరీఫ్‌ పంటలను దృష్టిలో ఉంచుకొని రసాయనిక …

సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలి

నిజామాబాద్‌, మే 26 (జనంసాక్షి): ప్రజలు సంతోషించేవిధంగా ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేయడానికి, నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించే వరకు గ్రామ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అందించి …

సింగరేణి పాలిటెక్నిక్‌ కళాశాల ధరఖాస్తుల స్వీకరణ

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : పదవ తరగతి పాసైన సింగరేణి కార్మికుల పిల్లల సింగరేణి ప్రభావిత గ్రామాల పిల్లలకు సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీసీ …

epaper

తాజావార్తలు