రెండో రోజు ముగిసిన జగన్‌ సీబీఐ విచారణ

హైదరాబాద్‌, జూన్‌ 4 :

అక్రమాస్తుల కేసుల అరెస్టయి చంచల్‌గూడ జైల్‌లో ఉంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధి నేత, కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సీబీఐ రెండో రోజు విచారించింది. సీబీఐకి ఐదు రోజుల కస్టడీకి ఇచ్చి న నేపథ్యంలో రెండో రోజైన సోమవారం సీబీఐ అధికారులు చంచల్‌గూడ నుంచి కోఠిలోని సీబీఐ కార్యాలయా నికి తీసుకువెళ్లి సుమారు  ఆరుగం

వైఎస్‌ జగన్‌

వైఎస్‌ జగన్‌

టలకుపైగా సుధీర్ఘంగా విచారించారు. సండూర్‌ పవర్‌ ప్రాజెక్ట్‌కు పెట్టుబడులు ఎరెవ రెవరు ఎంత మొత్తంలో పెట్టారనే విషయంలో సీబీఐ అధికారులు జగన్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విచారణ పూర్తయిన తర్వాత జగన్‌ను తిరిగి జైలుకు తరలించారు.