ఇందల్వాయి మండలంలోనిబీసీ సంక్షేమ సంఘ0

( జనం సాక్షి) ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను సంఘాల అధ్యక్షులు కార్యకర్తలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది గన్నారం కమాన్ వద్ద గల ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని పూలమాలతో జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షులు పులి సాగర్ విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు రమణ ప్రభాకర్ నగేష్ హనుమాన్లు నగేష్ గంగాధర్ రంజిత్ కుమార్ గన్నారంశాఖ అధ్యక్షులు ఎస్వి రమణ ఉపాధ్యక్షులు లకుంట రాజేందర్ సెక్రెటరీ లకుంట్ల రాజశేఖర్ శ్రీరామ్ రాజేష్ వెంకటేశ్వర్లు కుంట పెద్ద రాజన్న గన్నారం విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు