హైదరాబాద్
నల్గొండలో రెండురోజులపాటు అఖిలపక్ష పర్యటన
నల్గొండ:జిల్లాలో ఈరోజురేపు అఖిలపక్ష ఎమ్మేల్యేలు పర్యటించనున్నారు.జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలలో వారు పర్యటస్తారు.ఈ పర్యటనలో ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతోపాటు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కూడా పాల్గొంటారు.
నేడు కోర్టుకు బొత్స వాసుదేవనాయుడు
శ్రీకాకుళం:లక్ష్మింపేటలో దళితులపై దాడి ఘటనలో నిందితులను పోలీసులు ఈరోజు పాలకొండ కోర్టులో హజరుపరచనున్నారు.పోలీసులు అరెస్టు చేసిన బొత్స వాసుదేవనాయుడును పోలీసులు ఈరోజు కోర్టులో హజరుపరచనున్నారు.
తాజావార్తలు
- సొంత ఊర్లో ఓడితే పరువుపోతుందని
- ఉరి వేసుకున్న నిజామాబాద్ అభివృద్ధి
- 27 ఏళ్ల క్రితమే హైదరాబాద్ వదిలి వెళ్లిపోయాడు
- మహత్మా గాంధీని అవమానపరుస్తారా?
- పారిశుధ్య కార్మికుడిగా మారిన సర్పంచ్ భర్త
- కమ్యూనిస్టు దిగ్గజం మూరగుండ్ల కన్నుమూత
- కమ్యూనిస్టు దిగ్గజం మూరగుండ్ల కన్నుమూత
- మెట్రో చివరిలైన్ కనెక్టివిటీకి కృషి
- నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్లు 18 మంది ఏకగ్రీవం
- కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే ఇండ్లిస్తం
- మరిన్ని వార్తలు




