హైదరాబాద్

అడవిని ఆదివాసీలే కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు

` పోడు సమస్యలను పరిష్కరిస్తాం ` అటవీ భూములను రక్షిస్తాం ` అడవులను నాశనం చేసే వారిపై కఠిన చర్యలు ` ఉన్నతస్థాయి సవిూక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశాలు హైదరాబాద్‌,అక్టోబరు 23(జనంసాక్షి):పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింప చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు అధికారులను … వివరాలు

తెలంగాణలో పలు చోట్ల స్పల్పంగా కంపించిన భూమి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భూమి కంపించింది. శనివారం మధ్యాహ్నం 2.03 గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంప లేఖినిపై దీని తీవ్రత 4గా నమోదైంది. కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మంచిర్యాల జిల్లాలో పలు చోట్ల ప్రకంపనలు సంభవించాయి. మంచిర్యాలలోని రాంనగర్‌, గోసేవ మండల్‌ కాలనీ, … వివరాలు

మల్కాజిగిరిలో పోలీసుల ఆపరేషన్‌ దాదాపు 2కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి,అక్టోబర్‌23 జనంసాక్షి : మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 2 కోట్ల విలువ గల 4.92 కిలోల మెపిడ్రిన్‌ డ్రగ్స్‌ను ఎక్సైజ్‌ పోలీసులు సీజ్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లికి చెందిన పవన్‌ మెపిడ్రిన్‌ డ్రగ్‌ను స్థానికంగా విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి … వివరాలు

 భూముల సమస్యలకు పరిష్కారం

ప్రగతిభవన్‌లోసిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్ష హైదరాబాద్‌,అక్టోబర్‌23 జనంసాక్షి : పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కార్యాచరణ  రూపొందించనున్నది. ఇప్పటికే సబ్‌కమిటీ దీనిపై కసరత్తు చేసింది. అలాగే అసెంబ్లీలో సిఎం కెసిఆర్‌ కూడా సమస్య పరిష్కరానాకి హావిూ ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని పోడు భూముల సమస్య పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి … వివరాలు

అదృశ్యమైన బాలుడి మృతదేహం లభ్యం

ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి హైదరాబాద్‌,అక్టోబర్‌22 (జనంసాక్షి): నగర శివార్లలోని హైదర్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. హైదర్‌గూడలోని సిరిమ్లలె కాలనీకి చెందిన అన్వేశ్‌ అనే ఆరేండ్ల బాలుడు గురువారం మధ్యాహ్నం అదృశ్యమయ్యాడు. అయితే అతని మృతదేహం ఇంటి సవిూపంలోని చెరువులో ప్రతక్ష్యమయింది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఆడుకుంటూ.. బిల్డింగ్‌పై నుంచి కిందికి వచ్చాడు. అయితే సాయంత్రం అయినప్పటికీ … వివరాలు

మహిళా సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

సఖి కేంద్రాల ద్వారా పటిష్టమైన చర్యలు సఖి కేంద్రానికి శంకుస్థాపనలో మంత్రి సత్యవతి హైదరాబాద్‌,అక్టోబర్‌22 (జనంసాక్షి):  మహిళల రక్షణ విషయంలో దేశం గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్రం కృషి చేస్తోందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. సఖి కేంద్రాలను పటిష్టంగా ఉపయోగించుకుంటున్నాయని అన్నారు. ఇతర రాష్టాల్రు ఇక్కడకు వచ్చి అధ్యయనం … వివరాలు

దివంగత నాయినికి ఘనంగా నివాళి

తెలంగాణ భవన్‌లో శ్రద్దాంజలి ఘటించిన మంత్రులు హైదరాబాద్‌,అక్టోబర్‌22 (జనంసాక్షి): దివంగత మాజీమంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌ నేతలు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తదితరులు తెలంగాణ భవన్‌లో నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి కేటీఆర్‌ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్‌, … వివరాలు

దళితబంధుపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు

ఇతర ప్రాంతాల్లో అమలుచేసి చూపాలి హుజూరాబాద్‌లో ఆపారని చెప్పి విమర్శలు మానాలి తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో దళితులకు ఇది ఇవ్వరా? మండిపడ్డ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు హైదరాబాద్‌,అక్టోబర్‌ 22(జనంసాక్షి ): దళితబంధు పథకాన్ని కొనసాగించాలన్న ఆలోచన ఉంటే హుజూరాబాద్‌ మినహాయించి ఇతర ఎంపిక చేసిన ప్రాంతాల్లో అమలు చేయాలని బిజెపి డిమాండ్‌ చేస్తోంది. కేవలం … వివరాలు

.తెలంగాణకు పెట్టుబడుల వరద

`యూరోపియన్‌ దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం `ప్రభుత్వ పాలసీల వల్ల గత ఏడు సంవత్సరాల్లో అద్భుతమైన పురోగతి ` టీఎస్‌`ఐపాస్‌ వల్ల పెట్టుబడులకు ఆకర్షణనీయ గమ్యస్థానంగా తెలంగాణ ` భారత దేశ జీడీపీకి రాష్ట్రం తరపున గణనీయమైన వాటా ` యూరోపియన్‌ బిజినెస్‌ గ్రూప్‌ నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబరు 21(జనంసాక్షి):యూరోపియన్‌ దేశాల పెట్టుబడులకు … వివరాలు

పంటమార్పిడికి రైతుల ఆసక్తి

యాసంగి పంటలకు అందుబాటులో ఎరువులు,విత్తనాలు రైతు వేదికలపై సమగ్ర పంటల విధానంపై చర్చ వ్యవసాయాధికారులతో మంత్రి నిరంజన్‌ రెడ్డి సవిూక్ష హైదరాబాద్‌,అక్టోబర్‌21(జనం సాక్షి ): ఈ యాసంగి పంట కోసం సాగుకు సరిపోను విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పంటల మార్పిడి భారీ ఎత్తున … వివరాలు