నకిలి ఎరువుల లారీని పట్టుకున్న గ్రామస్తులు-పోలీసులకు అప్పగింత
ఖమ్మం: ఎరుపాలెం మండలంలోని గట్ల గౌరవరం గ్రామంలో సేంద్రియ ఎరువులు అమ్ముతున్న వ్యాపారులను స్థానిక రైతులు పట్టుకుని లారీని, ఎరువులను పోలీసులకు అప్పగించారు. వ్యవసాయాధికారి శ్రీదేవి పరిశీలించి మట్టితో కలిపారని తెలిపారు.