కరెంట్‌ కోతలకు నిరసనగా రాస్తారోకో

ఆదిలాబాద్‌: కరెంట్‌ కోతలకు నిరసనగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావుల రాంనాధ్‌ ఆద్వర్యంలో మంచిర్యాల,నిర్మల్‌లో రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.