కాంట్రాక్ట్ పంచాయితీ కార్యదర్శుల నిరసన
కరీంనగర్: సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యలయం ముందు కాంట్రాక్ట్ పంచాయితీ కార్యదర్శుల మోకాళ్లపై నిలుచుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షుడు మోహన్ ఆధర్యంలో ఈ నిరసన చేపట్టారు.