ఫీజు రుసుం పిటీషన్‌పై విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: ఫీజు రుసుంపై సింగిల్‌ బెంచి ఉత్తర్వులను సవాలుచేస్తూ దాఖలైన ప్రభుత్వ పిటీషన్‌పై విచారణ రేపటికి వాయిదాపడింది. అఫిడవిట్లు ఇవ్వలని కళాశాలలకు రూ.50,200 ఫీజు నిర్ణయాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో ప్రభుత్వం పిటీషన్‌ వేసింది. ఇలా ఉండగా ప్రభుత్వ ఫీజు నిర్ణయాన్ని సవాలుచేస్తూ ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు మరో 5 పిటీషను హైకోర్టుకు దాఖలు చేశాయి.

తాజావార్తలు