తెలంగాణసాయుధ పోరాటంలో అశువులు బాసిన అమరవీరులకు నివాళి
వరంగల్: జిల్లాలోని మద్దూర్‌లో తెలంగాణసాయిధ పోరాటంలో అశువులు బాసిన బైరన్‌పల్లి స్వతంత్య్ర సమరయోధులకు ఎమెల్సీ నాగపురి రాజలింగం సోమవారం ఘనంగా నివాలులర్పించారు. 64వ అమర వీరుల సంస్మరణ దినం సంధర్భంగా గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ పాల్గొని వీరుల త్యాగాలను కొనియాడారు.