వికలాంగ ధృవికరణ పత్రాలకోసం పరిక్షలు చేయించుకున్న 550మంది

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండలో ఐకేపి ఆధ్వర్యంలో నిర్వహించిన సదరం శిభిరం విజయవంతం అయింది. సిరికొండ, దర్పల్లి మండలాలకు చెందిన వికలాంగులు తమ ధృవికరణ పత్రాల కోసం పరిక్షలు చేయించుకున్నారు. రెండు మండలాలకు చెందిన 550మంది వికలాంగులు పాల్గొన్నారు.