ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
ఖమ్మం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరి కరకట్టపై ఎమ్మెల్యే సత్యవతి మొక్కలు నాటారు. మొక్కల పెంపకాన్ని అందరూ చేపట్టి పర్యవర పరిరక్షణకు పాటుపడాలని ఆమె కోరారు.