జిల్లా వార్తలు

ఖైదీలకు రాఖీలు కట్టిన విద్యార్థులు

హుజూరాబాద్‌ టౌన్‌, ఆగష్టు 2 (జనంసాక్షి): రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని హుజూరాబాద్‌ పట్టణంలోని సబ్‌ జైల్‌లో అండర్‌ ట్రయల్‌ ఖైదీలకు ఆదర్శ విద్యాలయంకు చెందిన విద్యార్థులు గురువారం …

నేరం మాది కాదు.. దొంగలది..’

గోదావరిఖని, ఆగష్టు 2, (జనంసాక్షి):పారిశ్రామిక ప్రాంత బులియన్‌ మార్కెట్‌కు ‘పోలీసు’ భయం పట్టుకుంది. స్థానిక లక్ష్మినగర్‌లోని నగల దుకాణాలకు గత ఐదు రోజులుగా తాళాలు వేసి ఉంటున్నాయి. …

బస్సు ఎక్కుతూ పడిపోయి బీటెక్‌ విద్యార్థి మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఆర్టీసీ బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ కిందపడి ఉమర్‌ అనే బీటెక్‌ విద్యార్థి మృతిచెందాడు. అతని స్వస్థలం నెల్లూరు జిల్లా అని తెలిసింది.

సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

విజయవాడ: సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ప్రదీప్‌కుమార్‌ 9వ నెంబరు ప్లాట్‌ఫాంలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు …

33కు చేరిన మృతుల సంఖ్య

నెల్లూరు: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 33కి పెరిగింది. చెన్నైలో చికిత్స పొందుతున్న సాంబశింరావు ఈరోజు మృతిచెందారు. ఆయన కృష్ణా జిల్లా పెదపారువూడి మండలం …

ఆర్‌ఎస్‌ఎన్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ అదృశ్యం

కర్ణాటక: ఆర్‌ఎస్‌ఎన్‌ మాజీ చీఫ్‌ కె. సుదర్శన్‌  కనిపించడం లేదు. ఉదయం మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిని ఆయన ఆ తర్వాత కన్పించకుండా పోయినట్లు సమాచారం. సుదర్శిన్‌ అదృశ్యంపై …

రైలులో జవాను ఘాతుకం

విజయవాడ: అలెప్పీనుంచి బొకారో వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌లో గత అర్థరాత్రి 12 గంటల సమయంలో మిలిటరీకి చెందిన ఓ జవాను బోగీలోని ఓ బాలికపట్ల అస్యభ్యంగా ప్రవర్తించాడు. సహా …

క్వార్టర్‌ ఫైనల్స్‌లో విజేందర్‌ సింగ్‌

లండన్‌: ఒలంపిక్‌ క్రీడల్లో పురుషుల మిడిల్‌వైయిట్‌ (75కేజీ) బాక్సింగ్‌ విభాగంలో ఇండియన్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అమెరికా ఆటగాడు టెరెల్‌గౌషాతో జరిగిన మ్యాచ్‌లో …

హెర్గ్యూన్‌ యూనివర్శిటీలో ఆడిటర్ల తనిఖీ

అమెరికా: అమెరికాలోని సన్నీవేల్‌లో గల హెర్గ్యూస్‌ యూనివర్సిటీలో విద్యార్థుల హాజరు, పనితీరుపై ఆడిటర్లు తనిఖీలు నిర్వహించారు. వీసాల అవకతవకల పై వర్సిటీ ఉన్నతాధికారి జెర్రీవ్యాంగ్‌ను ఆరెస్టు చేశారు. …

సింగరేణి గనుల్లో విద్యుత్‌కు అంతరాయం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లిలోని 132కేవీ విద్యుత్‌ ఉప కేంద్రంలో తలెత్తిన సాంకేతిక లోపంతో సింగరేణి ప్రాంతంలో నిన్నటి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో 19 …