33కు చేరిన మృతుల సంఖ్య

నెల్లూరు: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 33కి పెరిగింది. చెన్నైలో చికిత్స పొందుతున్న సాంబశింరావు ఈరోజు మృతిచెందారు. ఆయన కృష్ణా జిల్లా పెదపారువూడి మండలం దువ్వనపూడి వాసి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రైల్వే సేఫ్టీ కమిషనర్‌ డి.కె. సింగ్‌ రెండో రోజు కూడా విచారిస్తున్నారు.