ముఖ్యాంశాలు

పీజీ ఫస్ట్‌ క్లాస్‌.. స్వీపర్‌ ఉద్యోగం

` రజినికి కొలువు ఇచ్చిన కేటీఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబరు 20(జనంసాక్షి):ఎమ్మెస్సీ ఫస్ట్‌క్లాస్‌లో పాసై జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజనీ సోమవారం తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. …

సినీతారలపై డ్రగ్స్‌కేసులో ఆధారాలు లేవు

` తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఛార్జ్‌షీట్‌ దాఖలు హైదరాబాద్‌,సెప్టెంబరు 20(జనంసాక్షి): డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ వెల్లడిరచింది. రంగారెడ్డి జిల్లా …

మిగులు టీకాలు ఎగుమతి చేస్తాం

` మూడు నెలల్లో 100 కోట్ల డోసులు అందుతాయి ` కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ దిల్లీ,సెప్టెంబరు 20(జనంసాక్షి):కరోనా నివారణ టీకాలను అక్టోబర్‌ నుంచి మళ్లీ …

ఆరోపణలకు కట్టుబడ్డా.. ` పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌,సెప్టెంబరు 20(జనంసాక్షి): క్సైజ్‌ శాఖ విచారణ నివేదికను ఎందుకు ఈడీకి ఇవ్వడం లేదో చెప్పాలని… ఐపీఎస్‌ అధికారి అకున్‌ సభర్వాల్‌ కమిటీ ఏమైందని అంటూ టీపీసీసీ చీఫ్‌ …

రేవంత్‌పై ఇజ్జత్‌దావా..

` ఇష్టంవచ్చినట్లు మాట్లాడతావా..! ` మండిపడ్డ కేటీఆర్‌ ` తన ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై చర్యలకు వినతి హైదరాబాద్‌,సెప్టెంబరు 20(జనంసాక్షి):తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. పిసిసి చీఫ్‌ …

‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ పాల్గొన్న అమీర్‌ఖాన్‌

` బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో మొక్కనునాటిన బాలీవుడ్‌ నటుడు ` ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌కు ప్రశంసలు హైదరాబాద్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి):కోట్ల హృదయాలను కదిలించిన ‘‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’’ నిర్విఘ్నంగా …

అమెరికాలో కరోనా మృత్యుకేళి..

` రోజూ 2 వేల మరణాలు వాషింగ్టన్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి):అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. …

మృత్యుదారులు

` వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి నల్లగొండ, సెప్టెంబరు 19(జనంసాక్షి): రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. …

టోల్‌ తీసుడే..

` వచ్చే ఐదేళ్లలో ఏటా రూ.1.40 లక్షల కోట్ల ఆదాయం ` కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి దిల్లీ,సెప్టెంబరు 19(జనంసాక్షి): ప్రతిష్ఠాత్మక దిల్లీ`ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి …

స్పేస్‌ఎక్స్‌ రోదసి యాత్ర విజయవంతం

` సురక్షితంగా భూమికి చేరిన అంతరిక్ష పర్యాటకులు! కేప్‌ కెనెరవాల్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి): పూర్తిగా ప్రైవేటు వ్యక్తులతో మూడు రోజుల పాటు పుడమి చుట్టూ పరిభ్రమించిన స్పేస్‌ ఎక్స్‌కు …