ముఖ్యాంశాలు

పురానా షహర్‌ కరోనా కే బహార్‌

పాతబస్తీకి తవంచిన కరోనా హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో నభై శాతానికి పైగా పాజిటివిటీ పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో 99 శాతం నెగిటివ్‌ పాతబస్తీ మొత్తం విూద ఐదు …

 పవిత్ర భూమిని రక్షించు కుంటాం

గుజరాతీల ఆక్రమణ నుంచి కాపాడుకుంటాం వీల్‌ చైర్‌ లో దీదీ ప్రచారం కోల్‌కతా14 మార్చి (జనంసాక్షి) :  తన పవిత్ర భూమిని రక్షించుకునే ఈ పోరులో  చాలా …

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అమ్మకానికి

ఢిల్లీ .హైదరాబాద్‌ .ముంబై .బెంగళూరు విమానాశ్రయాల్లో వాటా విక్రయం మరో13 ఎయిర్‌ పోర్ట్‌ లు ప్రైవేటీకరణ హైదరాబాద్‌ 14 మార్చి (జనంసాక్షి) : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ …

నవ్విపోదురుగాక.. తాజ్మహల్‌ పేరు మారుస్తారాట

  లక్నో14 మార్చి (జనంసాక్షి) : ఆగ్రాలోని తాజ్‌మహల్‌ పేరు రామ్‌మహల్‌ లేదా కృష్ణమహల్‌గా మారనుందని, యోగి ఆదిత్యనాథ్‌ రాజ్యంలో ఇది జరిగితీరుతుందని ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే …

 పార్టీ విజయం కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌ 14 మార్చి (జనంసాక్షి) : రాష్ట్రంలో జరిగిన రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధిం చిన ఎన్నికల్లో తెరాస విజయం …

  విలీనమైన బ్యాంకుల చెక్కులు మార్చి నెలాఖరు నుంచి చెల్లవు

న్యూఢిల్లీ 14 మార్చి (జనంసాక్షి) :  ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నది. ఆర్థిక లావాదేవీలతోపాటు బ్యాంకుల లావాదేవీలు కూడా మారిపోనున్నాయి. …

కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు రాజకీయాలు:అమిత్‌ షా

అసోం14 మార్చి (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ (భాజపా) ఎప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడదని కేంద్ర ¬ంమంత్రి అమిత్‌షా అన్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల …

నిరసన ఇలా కూడా తెలియ చేయొచ్చు

టిక్కెట్టు నిరాకరించారని శిరోముండనం తిరువనంతపురం 14 మార్చి (జనంసాక్షి) : అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ కేరళలో రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల …

మున్సిపల్‌ పోరు లో  వైకాపా క్లీన్‌ స్వీప్‌

దయనీయస్థితిలో టిడిప,ి బిజెపి, జనసేన అమరావతి 14 మార్చి (జనంసాక్షి) : ఏపీలో పుర, నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికార వైకాపా అద్భుత విజయాన్ని అందు కుంది. …

ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల పోలింగ్‌

హైదరాబాద్‌ 14 మార్చి (జనంసాక్షి) : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. హైదరా బాద్‌- రంగారెడ్డి -మహబూబ్‌నగర్‌, నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం …