ముఖ్యాంశాలు

మసకబారుతున్న భాజపా ప్రతిష్ట

మోదీ ప్రజావ్యతిరేక విధానాలను ఎఫెక్ట్‌ రాష్ట్రంలో పడిపోయిన బీజేపీ గ్రాఫ్‌ ముంబయి 11 మార్చి (జనంసాక్షి) : మహారాష్ట్రలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దాంతో దాని …

వీల్‌ చైర్‌ పై ప్రచారం చేస్తా దీదీ

మమత కాలికి బలమైన గాయాలు 48గంటల పర్యవేక్షణ అవసరం వైద్యులు కోల్‌కతా 11 మార్చి (జనంసాక్షి) :  కాలి గాయంతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, …

నాగపూర్‌ లో మళ్లీ లాక్‌ డౌన్‌

మహారాష్ట్రలో కరోనా మహా ముప్పు రోజులుగా 10వేలకు పైగా నమోదవుతున్నాయి. బుధవారం ఆ సంఖ్య 13,659కి చేరింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ప్రధాన …

వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్లపై మోదీ ఫోటో కట్‌

దిల్లీ 11 మార్చి (జనంసాక్షి) : ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతంలో ఇక కొవిడ్‌ టీకా ధ్రువీకరణ పత్రంపై ప్రధాని మోదీ చిత్రం …

మెందు తాగిన డ్రైవర్‌ కారెక్కితే ప్రయాణికులు కూడా జైలుకే

కొత్త చట్టం హైదరాబాదులో అమలు ్ల హైదరాబాద్‌ 11 మార్చి (జనంసాక్షి) : సైబరాబాద్‌ పోలీసులు కొత్త చట్టాన్ని ప్రయోగిం చనున్నారు. ఇప్పటి వరకు మద్యం తాగి …

గుమ్మడి నర్సయ్య నిరాడంబర జీవితం పై బయోపిక్‌

హైదరాబాద్‌ 11 మార్చి (జనంసాక్షి) : బాలీవుడ్లో కొన్నేళ్లుగా బయోపిక్ల హవా నడుస్తోంది.. తెలుగులో కూడా ఈ సంస్కృతి ఈమధ్య ఊపందు కుంది. ఇటీవల కాలంలో వచ్చిన …

కేంద్రం రాష్ట్రానికి వర గ బెట్టిందేమి లేదు:కేటీఆర్‌

హైదరాబాద్‌ 09 మార్చి (జనంసాక్షి): కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేసిందేవిూ లేదు అని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. …

ఉత్తరాఖండ్‌ సీఎం రాజీనామా

డెహ్రడూన్‌, మారి ్చ9 (జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి త్రివేం ద్ర సింగ్‌ రావత్‌ రాజీనామా చేశారు. పార్టీ ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని అనుకుంటున్న సమయంలో …

 భారత్‌ -బంగ్లా సంబంధం దృఢమైనది

మైత్రీ సేతు ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ 133 కోట్ల ఖర్చుతో వంతెన నిర్మించి నేషనల్‌ హైవేస్‌ ఇరుదేశాల మైత్రికి కట్టుబడి ఉననామన్న షేక్‌ హసీనా న్యూఢిల్లీ, మారి …

15 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌, మారి ్చ9 (జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ బ్జడెట్‌ సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. 2021-2022 బ్జడెట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు …