ముఖ్యాంశాలు

భారత్‌లో 24గంటల్లో 194 మరణాు`

రోజురోజుకీ ఉద్ధృతమవుతోన్న కరోనా దిల్లీ,మే 5(జనంసాక్షి): భారత్‌లో కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృతమవుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 3875 కొత్త కేసుÑ 194 మరణాు నమోదైనట్టు …

విదేశాల్లోని భారతీయును రప్పించేందుకు కేంద్రం భారీ ప్రణాళిక 

` 64 విమానాల్లో సుమారు 15 వే మంది తరలింపు దిల్లీ,మే 5(జనంసాక్షి):ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి రప్పించేందుకు …

ప్రముఖ నటుడు శివాజీరాజాకు గుండెపోటు

హైదరాబాద్‌,మే 5(జనంసాక్షి): సినీనటుడు, మా అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు శివాజీరాజాకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యు వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని స్టార్‌ ఆస్పత్రికి  తరలించారు. అయితే ప్రస్తుతం …

 లాక్‌డౌన్‌ 29 దాకా పొడిగింపు..

న్యాయవాదు, వస కార్మికుకు కేసీఆర్‌ అండమద్యం షాపుకు పచ్చజెండా పబ్‌ ూ, బార్లూ తెరవరు, 15న పునః సవిూక్ష పదో తరగతి పరీక్షు, ఇంటర్‌ మూల్యాంకనం ఈ …

ఏపీలో గాయిగత్తర..

    ` మద్యం దుకాణా వద్ద కీలోమీటర్ల మేర క్యూమద్యం దుకాణా వద్ద బాయి.. అమరావతి,మే 4(జనంసాక్షి):కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా …

ఆ నాుగు జిల్లాను కట్టుదిట్టం చేయండి

` హైదరాబాద్‌,మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ లాక్‌డౌన్‌ కఠినంగా అము చేయండి ` తాజా పరిస్థితుపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌,మే 4(జనంసాక్షి):కరోనా వైరస్‌ సోకుతున్న వారిలో, …

వస కార్మికును తరలించేందుకు రోజూ 40 ప్రత్యేక రైళ్లు

` సీఎం కేసీఆర్‌ ప్రకటన హైదరాబాద్‌,మే 4(జనంసాక్షి):తెంగాణ రాష్ట్రంలో ఉన్న వస కార్మికును తమ సొంత రాష్ట్రాకు పంపించేందుకు మంగళవారం నుంచి వారం రోజు పాటు రోజుకు …

మద్యం వద్దు, సడలింపులొద్దు

పకడ్బందీ లాక్‌డౌన్‌కే జనం మొగ్గుసడలింపు లేని లాక్‌ డౌన్‌ కే జై! ` తెంగాణలో లాక్‌ డౌన్‌ ను యథావిధిగా కొనసాగించాంటున్న ప్రజు ` రంజాన్‌ పండుగ …

సరిహద్దులో ఎన్‌కౌంటర్‌` ఐదుగురు ఆర్మీ జవాన్లు మృతి`

          సైనిక అమరుకు ప్రధాని మోదీ నివాళ హంద్వారా,మే 3(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌లోని హంద్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇవాళ  భారతీయ ఆర్మీకి చెందిన …

 కరోనా ఎఫెక్ట్‌..సీఆర్‌పీఎఫ్‌ కేంద్ర కార్యాయం మూసివేత

ఢల్లీి,మే 3(జనంసాక్షి):ఢల్లీిలోని సీఆర్‌పీఎఫ్‌ హెడ్‌క్వార్టర్స్‌ను సీజ్‌ చేశారు. కార్యాయంలో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో.. ఆఫీసును మూసివేశారు. సీనియర్‌ ఆఫీసర్‌కు చెందిన పర్సనల్‌ స్టాఫ్‌కు …

తాజావార్తలు