భారత్‌లో 24గంటల్లో 194 మరణాు`

రోజురోజుకీ ఉద్ధృతమవుతోన్న కరోనా

దిల్లీ,మే 5(జనంసాక్షి): భారత్‌లో కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృతమవుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 3875 కొత్త కేసుÑ 194 మరణాు నమోదైనట్టు కేంద్రం వ్లెడిరచింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ శాఖ విడుద చేసిన బులిటెన్‌ ప్రకారం సాయంత్రం 5గంట వరకు దేశ వ్యాప్తంగా 46711 పాజిటివ్‌ కేసు, 1583 మరణాు నమోదయ్యాయి. కరోనాతో పోరాడి కోుకున్నవారి సంఖ్యా భారీగానే పెరుగుతుండటం విశేషం. ఒక్కరోజులోనే 1399 మంది కోుకున్నారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కోుకున్నవారి సంఖ్య 13,161గా ఉంది. మహారాష్ట్రలో 1567Ñ తమిళనాడులో 527Ñ గుజరాత్‌లో 376Ñ దిల్లీలో 349Ñ పశ్చిమబెంగాల్‌లో 296 కేసు నమోదు కావడం అక్కడి కరోనా వ్యాప్తి తీవ్రతకు అద్దంపడుతోంది.  దేశంలోని మూడు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 14541 మందికి ఈ వైరస్‌ సోకగా.. వారిలో 2465 మంది కోుకున్నారు. మృతు సంఖ్య 583కి చేరింది. వీటిలో ముంబయి మహానగరంలోనే అత్యధిక మరణాు నమోదవ్వడం గమనార్హం.  ఆ తర్వాత గుజరాత్‌లో 5804 కేసు నమోదయ్యాయి. అక్కడ 1195 మంది కోుకోగా.. 319 మంది మృత్యువాతపడ్డారు. దిల్లీలో 4898 కేసు నమోదవ్వగా 64 మంది ప్రాణాు కోల్పోయారు. దేశ రాజధానిలో కోుకున్నవారి సంఖ్య 1431గా నమోదైంది. రాష్ట్రాు/ కేంద్రపాలిత ప్రాంతా వారీగా నమోదైన కేసుల్ని పరిశీలిస్తే.. భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ.. ఈ మహమ్మారితో యుద్ధం చేసి కోుకుంటున్న వారి సంఖ్య భారీగానే పెరుగుతుండటం విశేషం. గడిచిన 24గంటల్లోనే 1020 మంది రికవరీ అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వ్లెడిరచింది. దేశంలో ఇప్పటివరకు 12,726 మంది కోుకోగా.. రికవరీ రేటు 27.41 %గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి వ్‌ అగర్వాల్‌ వ్లెడిరచారు. అలాగే, గత 24గంటల్లో భారత్‌లో 3900 కొత్త కేసుÑ 195 మరణాు నమోదైనట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 46,433 కేసు నమోదు కాగా, 1568 మంది మృతి చెందినట్టు ఆయన వ్లెడిరచారు. పెళ్లిళ్లకు 50మంది మించకూడదు: హోంశాఖప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాని కేంద్ర హోంశాఖ విజ్ఞప్తి చేసింది. వివాహ వేడుకల్లో 50 మంది మాత్రమే పాల్గొనేందుకు అనుమతిస్తున్నట్టు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాత్సవ గుర్తు చేశారు. అలాగే, ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టంచేశారు. లాక్‌డౌన్‌ సమయంలో పనిచేస్తున్న కార్యాయాల్లో విధు నిర్వహిస్తున్న ఉద్యోగుకు థర్మల్‌ స్కానింగ్‌ తప్పనిసరిగా నిర్వహించాన్నారు. అలాగే, వారి కోసం తగినన్ని ఫేస్‌ మాస్కు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాని సూచించారు. భౌతిక దూరం నిబంధనల్ని తప్పకుండా పాటించాని ఆదేశించారు. ఉద్యోగుందరూ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాన్నారు. ఇప్పటివరకు 68 రైళ్లలో దాదాపు 70వే మందికి పైగా వస కూలీను తరలించినట్టు తెలిపారు. ఈ రోజు మరో 13 రైళ్లు సేవందిస్తున్నాయన్నారు. భారత్‌లో కరోనా సమూహవ్యాప్తి లేదుఆ అవాట్లు జీవశైలిలో భాగం కావాలి కరోనా వైరస్‌ సమూహ వ్యాప్తి దశకు చేరకుండా భారత్‌ సమర్ధవంతంగా నియంత్రించిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రజ అవాట్లలో చోటుచేసుకున్న మార్పు… వైరస్‌ సంక్షోభం ముగిసిన తర్వాత కూడా జీవనశైలిలో భాగమయితే ఆరోగ్యవంతమైన సమాజం దిశగా అడుగు వేసేందుకు అవి  దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. కరోనా తర్వాత కూడా ప్రజు వ్యక్తిగత శుభ్రతతో పాటు, పర్యావరణ పరిశుభ్రత, శ్వాసకోస జాగ్రత్తు పాటిస్తే ప్రస్తుత పరిస్థితు కంటే భవిష్యత్తు ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని, ప్రభుత్వం రెండిటిని సమన్వయం చేసుకుంటూ వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. వైరస్‌ బారినుంచి తమను తాము రక్షించుకోవాంటే ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా తమ చేతును శుభ్రం చేసుకోవాని మంత్రి ప్రజను కోరారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై పోరు సాగిస్తున్న వైద్య సిబ్బంది రక్షణ కోసం వ్యక్తిగత రక్షణ (పీపీఈ ) కిట్లు, ఎన్‌`95 మాస్క్‌ తయారీని వేగవంతం చేసినట్లు తెలిపారు. ‘‘ప్రస్తుత పరిస్థితిని భారత్‌ సదవకాశంగా భావించి, విదేశీ ఉత్పత్తుపై ఆధారపడటాన్ని తగ్గించుకొని, దేశీయంగా వాటి తయారీని మరింత వేగవంతం చేయాలి’’ అని అన్నారు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,597 కేసు నమోదయ్యాయి. దీంతో ఒక్క సారిగా దేశవ్యాప్త కేసు సంఖ్య 42,836 నుంచి 46,433కు చేరుకుంది. ఇప్పటి వరకు 12,727 మంది కోుకోగా, 1,568 మంది మరణించారు. ప్రస్తుతం భారత్‌లో కరోనా బాధితు రికవరీ రేటు 27.40 శాతంగా ఉంది.
తెంగాణలో 11 కొత్త కరోనా కేసుహైదరాబాద్‌,మే 5(జనంసాక్షి): తెంగాణలో ఇవాళ కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు సీఎం కేసీఆర్‌ వ్లెడిరచారు. తాజాగా నమోదైన కేసుతో కలిపి రాష్ట్రంలో కేసు సంఖ్య 1096కి చేరింది. రాష్ట్రంలో ఇవాళ కరోనా నుంచి కోుకొని 43 మంది డిశ్చార్జ్‌ కాగా.. మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 626కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 439 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో మరో 67 పాజిటివ్‌ కేసుఅమరావతి,మే 5(జనంసాక్షి): ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 పాజిటివ్‌ కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వ్లెడిరచింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసు సంఖ్య 1717కి చేరింది.  ఇప్పటి వరకూ 589 మంది కోుకుని డిశ్చార్జి కాగా.. 34 మంది మృతి చెందారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 1094 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూులో 25 కేసు ఉన్నాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసు సంఖ్య 516కు చేరుకున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,263 శాంపిల్స్‌ పరీక్షించినట్లు అధికాయి తెలిపారు. ఇవాళ్టి 67 పాజిటివ్‌ కేసుల్లో గుజరాత్‌ నుంచి వచ్చిన 14 మంది ఉన్నారు.