లాక్‌డౌన్ 29 దాకా పొడిగింపు..
న్యాయవాదు, వస కార్మికుకు కేసీఆర్
అండమద్యం షాపుకు పచ్చజెండా
పబ్ ూ, బార్లూ తెరవరు,
15న పునః సవిూక్ష
పదో తరగతి పరీక్షు, ఇంటర్ మూల్యాంకనం ఈ నెలోనే
` సామాజికదూరం కాదు.. భౌతికదూరం అనాలి`
ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం విలేకరు సమావేశంలో సీఎం కేసీఆర్
హైదరాబాద్,మే 5(జనంసాక్షి):మానవ ప్రపంచాన్ని అనేక ఇబ్బందు, కష్టనష్టాకు గురిచేస్తున్న కరోనా వైరస్.. తెంగాణను కూడా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు 11 పాజిటివ్ కేసు నమోదయ్యాయని.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1096 పాజిటివ్ కేసు నిర్ధారణ అయినట్లు చెప్పారు. దీనిలో ఈరోజు 43 మంది కోుకోగా.. మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 628కి చేరుకుందన్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 439 మంది చికిత్స పొందుతున్నారని సీఎం వివరించారు. 7 గంట సుదీర్ఘ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన విూడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాను ఆయన వ్లెడిరచారు. దేశంలోనే మొదటి కంటైన్‌మెంట్ జోన్‌గా ఉన్న కరీంనగర్‌ను కరోనా నుంచి కాపాడుకోగలిగామన్నారు. అక్కడ కరోనా నియంత్రణకు సహకరించిన అధికారుకు ఆయన అభినందను తెలిపారు. ‘‘కరోనాను నమ్మడానికి వీల్లేదు.. కనిపించని శత్రువు. ప్రజు తమకు తామే స్వీయనియంత్రణ పాటించాలి. ఎవరో బవంతపెడితే పాటించానుకోవద్దు. తమని తామే రక్షించుకోవాలి. అమెరికాలో భారీగా మరణాు సంభవించాయి. మనదేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లో కేసు తీవ్రత ఎక్కువగా ఉంది. భౌతిక దూరం పాటించి కొంత విజయం సాధించాం. ఏకైక ఆయుధం లాక్‌డౌన్. కొంచెం జాగ్రత్తగా ముందుకెళితే రాష్ట్రం ,సమాజం బాగుపడే అవకాశముంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 29 వరకు పొడిగిస్తున్నాం. ప్రజంతా సహకరించాలి. ఇప్పటికే వ్యాధుతో, దీర్ఘకాలిక వ్యాధుతో బాధపడుతున్నవారు పదేపదే తిరిగే అవసరం లేకుండా మూడు నెలకు అవసరమైన మందు ఒకేసారి ఇవ్వాని నిర్ణయించాం. వారికోసం సుమారు కోటి మాస్క్‌ు ఉచితంగా అందజేస్తాం’’ అని కేసీఆర్ తెలిపారు. ‘‘రెడ్‌జోన్‌లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాు ఉన్నాయి. ఇక్కడ జనసాంద్రత ఎక్కువ. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఏమాత్రం రిస్క్ తీసుకోలేం. నిబంధను కఠినంగా అము చేస్తాం. మొత్తం కేసుల్లో ఈ మూడు జిల్లాల్లోనే 726 ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29 మంది మృతిచెందితే 25 మంది ఇక్కడే చనిపోయారు. ఈ మధ్య వచ్చే కేసుల్లో దాదాపు అన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. త్వరలో సూర్యాపేట, వికారాబాద్ రెడ్‌జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌లోకి రానున్నాయి. ముంబయిలో ఒక్కోరోజు భయంకరంగా కేసు పెరిగాయి. ఆ దుస్థితి మనకు రావొద్దు. హైదరాబాద్ చ్లగా ఉండాలి. చైనా నుంచి వెనక్కి మళ్లే పెట్టుబడు దక్షిణ భారతంలో హైదరాబాద్‌కే వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను కాపాడుకోవాల్సిన అవసరముంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వైరస్‌ు వచ్చినపుడు 70 రోజు సైకిల్ పాటించినట్లయితే చాలా వరకు అది నియంత్రణలోకి వస్తుంది’’ అని సీఎం చెప్పారు.వస కార్మికును కాపాడుకుంటాంతెంగాణ అభివృద్ధిలో కార్మికు భాగస్వాముని సీఎం కేసీఆర్ అన్నారు. వస కార్మికుందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామన్నారు. వారికి అవసరమైన అన్ని సౌకర్యాు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వస కార్మికు స్వస్థలాకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ‘‘ కార్మికు తరలింపు కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశాం. యూపీ, బిహార్‌కు వెళ్లే వస కార్మికును ప్రత్యేక రైళ్ల ద్వారా తరలిస్తాం’’ అని కేసీఆర్ తెలిపారు.మద్యం ధర పెంపుతెంగాణలో మద్యం అమ్మకాకు అనుమతిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వ్లెడిరచారు. రేపటి నుంచి రాష్ట్రంలో మద్యం దుకాణాు తెరుస్తామని చెప్పారు. అంతేకాకుండా మద్యం ధరను 16 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. చీప్ లిక్కర్‌పై 11శాతం పెంపు ఉంటుందని అన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంట వరకు మద్యం దుకాణాు తెరిచి ఉంటాయని, బార్లు, పబ్బు మాత్రం మూసి ఉంచుతామని స్పష్టం చేశారు. మద్యం దుకాణా వద్ద భౌతిక దూరం, మాస్క్ నిబంధను కచ్చితంగా పాటించాన్నారు.రూ.25మే లోపు రైతురుణ మాఫీతాను బతికున్నంత వరకు, తెరాస అధికారంలో ఉన్నంత వరకు రైతుబంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అర్హులైన అందరికీ వందశాతం రైతుబంధు అందిస్తామన్నారు. ‘‘ రైతుకు ఎరువు, విత్తనాు, పెట్టుబడు సిద్ధంగా ఉన్నాయి. రూ. 25 వేలోపు ఉన్న వారికి రేపే రుణమాఫీ చేస్తాం. తెంగాణలో ఉండేది రైతు రాజ్యం. దేశంలో రైతుకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెంగాణ.’’ అని కేసీఆర్ పునరుద్ఘాటించారు. పదోతరగతి పరీక్షను హైకోర్టు నిబంధన మేరకు మే నెలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. యువ, పేద న్యాయవాదు సంక్షేమానికి రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.మే 15 వరకు ఆర్టీసీ సేమ బంద్‌రాష్ట్రంలో ఆర్టీసీ సర్వీసు మే 15 వరకు ప్రారంభం కావని సీఏం కేసీఆర్ వ్లెడిరచారు. మే 15న మరోసారి సవిూక్షించి అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. వివాహానికి 20 మంది.. అంత్యక్రియకు 15 మందిని అనుమతిస్తామని అన్నారు. ఆటోకు, క్యాబ్‌కు గ్రీన్ జోన్ ప్రాంతాల్లో అనుమతి ఉందన్నారు. అత్యవసరం ఉన్నవారు 100కు ఫోన్ చేస్తే పాసు జారీ చేస్తామని, ఎలాంటి సభు, సమావేశాకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మతపరమైన సామూహిక కార్యక్రమాకు అనుమతి లేదన్నారు. పాసు తీసుకొని ఇతర ప్రాంతాకు కార్మికు, ప్రజు వెళ్లవచ్చన్నారు.