సరిహద్దులో ఎన్‌కౌంటర్‌` ఐదుగురు ఆర్మీ జవాన్లు మృతి`

 

 

 

 

 

సైనిక అమరుకు ప్రధాని మోదీ నివాళ

హంద్వారా,మే 3(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌లోని హంద్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇవాళ  భారతీయ ఆర్మీకి చెందిన ఓ క్నల్‌, మేజర్‌తో సహా మొత్తం అయిదు మంది భద్రతా సిబ్బంది బయ్యారు. అదే సమయంతో పాకిస్థాన్‌కు చెందిన ష్కరే తోయిబా కమాండర్‌ హైదర్‌ హతమైనట్లు కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. హైదర్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదు కూడా చనిపోయినట్లు ఆయన చెప్పారు.  కుప్వారా జిల్లాలోని హంద్వారా దగ్గర ఉన్న చంగీముల్లా గ్రామంలో ఉగ్రవాదు బస చేసినట్లు ఇంటెలిజెన్స్‌ సమాచారం వచ్చిందని ఆర్మీ పేర్కొన్నది. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి ఆ ప్రాంతానికి ఉగ్రవాదు వచ్చినట్లు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో క్నల్‌ అశుతోష్‌ శర్మ, మేజర్‌ అనుజ్‌ సూద్‌తో పాటు నాయక్‌ రాజే, లాన్స్‌ నాయక్‌ దినేశ్‌ు ఉన్నారు. 21వ రాష్ట్రీయ రైఫిల్స్‌లో క్నల్‌ శర్మ.. కమాండిరగ్‌ ఆఫీసర్‌గా చేస్తున్నారు.  హంద్వారా సైనిక అమరుకు ప్రధాని మోదీ నివాళిఅమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళి అర్పించారు.  వారి ధైర్యసాహసాు, త్యాగాను ఎన్నటికీ మరవమన్నారు.  ఎంతో దీక్షతో వారు దేశానికి సేవ చేశారన్నారు.  దేశ పౌరును రక్షించేందుకు వారు నిరంతరం శ్రమించారన్నారు.  ఎన్‌కౌంటర్‌లో ప్రాణాు కోల్పోయిన జవాన్ల కుటుంబాు, మిత్రుకు ప్రధాని మోదీ సంతాపం తొపుతూ ట్వీట్‌ చేశారు.  హంద్వారాలోని ంగేట్‌ ప్రాంతంలో అమర జవాన్ల మృతదేహా ముందు కశ్మీర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు నివాళి అర్పారు. జవాన్‌ కుటుంబానికి రూ.10 క్ష ఎక్స్‌గ్రేషియాహంద్వారా ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన 21 రాష్ట్రీయ రైఫిల్స్‌ జవాన్‌ ఎన్‌కే రాజేష్‌కుమార్‌ కుటుంబానికి పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రూ.10 క్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. మాన్సా జిల్లాలోని రాజ్‌రానా జవాన్‌ రాజేష్‌ స్వగ్రామం. హంద్వారాలో ఉగ్రవాదు, భద్రతాసిబ్బందికి మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో క్నల్‌ అశుతోష్‌ శర్మతోపాటు ఒక మేజర్‌, ఇద్దరు జవాన్లు, జమ్ముకశ్మీర్‌ పోలీస్‌ విభాగానికి చెందిన ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రాణాు కోల్పోయారు.