ముఖ్యాంశాలు

కరోనా త్వరలో తగ్గుముఖం

` ఈట ఆశాభావం హైదరాబాద్‌ ,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): రాష్ట్రంలో కరోనా కేసు సంఖ్య తగ్గుముఖం పడుతుందని మంత్రి తెలిపారు. కరోనా నియంత్రణకు కఠిన చర్యు తీసుకుంటున్నట్లు తెలిపిన …

దేశంలో ఒక్కరోజే 1409 పాజిటివ్‌ కేసు నమోదు

న్యూఢల్లీి,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1409 కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ వ్‌ అగర్వాల్‌ …

వైరస్‌తో సుదీర్ధ సహజీవనం

` డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక జెనీవా,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ఇప్పట్లో అప్పుడే కరోనా వైరస్‌ కథ ముగిసిపోదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్‌ ఇచ్చింది. వైరస్‌తో మనం ఇంకా చాలా …

పెద్దోడు తెచ్చిన రోగం ` పేదోడికి శాపం

పేద జీవితాపై కరోనా కాటు భవిష్యత్‌ భారంగా మారుతుందనే ఆందోళనలో కువృత్తిదాయి చిగురుటాకుల్లా వణుకుతున్న చిరుద్యోగు, అసంఘటిత కార్మికు వస కూలీు.. ఉన్నదగ్గర ఉత్తగ కూసుండి తినలేరు, …

నిరాడంబరంగా టిఆర్‌ఎస్‌ ఆవిర్భావోత్సవం

పార్టీ శ్రేణుకు సంతోష్‌ పిుపు హైదరాబాద్‌,ఏప్రిల్‌ 22(జనంసాక్షి): రానున్న తెంగాణ రాష్ట్ర సమితి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సరికొత్త కార్యక్రమానికి ఎంపి సంతోష్‌ పూనుకున్నారు. ఈనె 27తో తెంగాణ …

పారిశుద్య సిబ్బందికి చేతులెత్తి మొక్కాల్సిందే

వారితో కసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 22(జనంసాక్షి): సంజీవయ్యపార్క్‌ దగ్గర ఈవీడీఎం యార్డులో శానిటేషన్‌, డీఆర్‌ఎఫ్‌, ఎంటమాజీ సిబ్బందితో కలిసి మంత్రి కేటీఆర్‌ …

మహారాష్ట్ర సాధువు హత్యకేసుతో ముస్లింకు ఎలాంటి సంబంధంలేదు

` హత్యకేసు నిందితుల్లో ఒక్క ముస్లిం కూడా లేరు ` స్పష్టం చేసిన మహారాష్ట్ర హోం శాఖ ముంబై,ఏప్రిల్‌ 22(జనంసాక్షి): మహారాష్ట్ర పాల్‌ఘర్‌లో సాధువు హత్య కేసులో …

కరోనాకు మరో కోణం ఉంది

` అది మరింత భయంకరం ` డబ్ల్యూహెచ్‌వో సంచన వ్యాఖ్యు న్యూయార్క్‌,ఏప్రిల్‌ 22(జనంసాక్షి): ప్రాణాంతక మహమ్మారి కొవిడ్‌`19 అసు రూపం ఇంకా రాలేదనీ.. ముందు ముందు దీని …

భారత్‌లో 20 మే దాటిన కరోనా పాజిటివ్‌ కేసు

` మహారాష్ట్రలో ఒకేరోజు 431 కేసు.. 18 మరణాు ఢల్లీి,ఏప్రిల్‌ 22(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు విస్తరిస్తుంది. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 1,486 …

.డాక్టర్లపై దాడు చేస్తే జైలుకే..

` డాక్లర్లు,వైద్య సిబ్బందిపై దాడుకు కఠిన చర్యు ` ఏడేళ్ల వరకు జైుశిక్ష, జరిమానా విధింపు ` ఆస్పత్రుపై దాడు చేస్తే రెట్టింపు పరిహారం వసూు ` …

తాజావార్తలు