కరోనా త్వరలో తగ్గుముఖం
` ఈట ఆశాభావం
హైదరాబాద్ ,ఏప్రిల్ 23(జనంసాక్షి): రాష్ట్రంలో కరోనా కేసు సంఖ్య తగ్గుముఖం పడుతుందని మంత్రి తెలిపారు. కరోనా నియంత్రణకు కఠిన చర్యు తీసుకుంటున్నట్లు తెలిపిన మంత్రి టెస్టుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. 9 ల్యాబ్ు అందుబాటులోకి వచ్చాయన్నారు రాష్ట్రంలో గురువారం కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈట రాజేందర్ తెలిపారు. మంత్రి విూడియా ద్వారా మాట్లాడుతూ వివరాను వ్లెడిరచారు. కరోనా పాజిటివ్ కేసు సంఖ్య తెంగాణలో 970కి చేరిందన్నారు. వీటిలో యాక్టివ్ కేసు సంఖ్య 693గా ఉన్నట్లు తెలిపారు. వ్యాధి భారి నుంచి కోుకుని ఇవాళ 58 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. కాగా మొత్తం ఇప్పటి వరకు 262 మంది డిశ్చార్జీ అయినట్లు చెప్పారు. కోవిడ్`19 కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 25 మంది మృతిచెందినట్లు వ్లెడిరచారు.