భారత్‌లో 20 మే దాటిన కరోనా పాజిటివ్‌ కేసు

` మహారాష్ట్రలో ఒకేరోజు 431 కేసు.. 18 మరణాు
ఢల్లీి,ఏప్రిల్‌ 22(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు విస్తరిస్తుంది. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 1,486 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసు సంఖ్య దేశంలో 20,471కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 49 మంది మృత్యువాతపడ్డారు. కోవిడ్‌`19 కారణంగా ఇప్పటి వరకు 652 మంది మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వ్లెడిరచింది. లాక్‌డౌన్‌ కారణంగా కరోనా వైరస్‌ ట్రాన్సిమిషన్‌ తగ్గినట్లు అధికాయి పేర్కొంటున్నారు. దేశంలోని 403 జిల్లాకు వైరస్‌ విస్తరించింది. ముంబయి 3 వే కేసుతో టాప్‌లో కొనసాగుతుండగా తర్వాతి స్థానాల్లో ఢల్లీి`2,081, అహ్మదాబాద్‌`1,298, ఇండోర్‌`915, పూణె`660, జైపూర్‌లో 537 కేసు నమోదయ్యాయి. 60 శాతానికి పైగా కేసు మహారాష్ట్ర, గుజరాత్‌, ఢల్లీి, రాజస్థాన్‌, తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. భారత్‌లో నేటి వరకు 20,471 కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాగా వీటిలో 15,859 యాక్టివ్‌ కేసు ఉన్నాయి. 3,960 మంది వ్యాధి నుంచి కోుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 652 మంది ఇప్పటివరకు మృతిచెందారు.
మహారాష్ట్రలో ఒకేరోజు 431 కేసు.. 18 మరణాు
మహారాష్ట్రలో కరోనా కేసు సంఖ్య మరింత వేగం పుంజుకున్నది. బుధవారం ఒక్కరోజే కొత్తగా 431 కేసు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసు సంఖ్య 5,649కి చేరింది. అటు కరోనా మరణాు కూడా రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 18 మంది మరణించగా మొత్తం మరణా సంఖ్య 269కి చేరింది. కొత్తగా సంభవించిన 18 మరణాల్లో 10 మంది ముంబై నగరానికే చెందినవారు కావడం గమనార్హం. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 789 మంది కరోనా నుంచి పూర్తిగా కోుకుని డిశ్చార్జి అయ్యారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికాయి తెలిపారు.

తెంగాణలో కొత్తగా 15 కరోనా కేసు
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 22(జనంసాక్షి): తెంగాణలో కరోనా మహమ్మారి తన పంజా విసురుతూనే ఉంది. కరోనా కేసు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 15 కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వ్లెడిరచింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 10, సూర్యాపేట జిల్లాలో 3, గద్వా జిల్లాలో 2 కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ బుటెటిన్‌లో ప్రకటించింది. ఇవాళ ఒక్కరు మృతి చెందడంతో ప్రాణాు కోల్పోయిన వారి సంఖ్య 24కి చేరిందని ఆరోగ్య శాఖ వివరించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసు 943కి చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 194 మంది కోుకొని డిశ్చార్జ్‌ కాగా..725 మంది బాధితు చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ వ్లెడిరచింది.

ఎపిలో 813కు చేరిన కరోనా కేసు
విజయవాడ,ఏప్రిల్‌ 22(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 813కు చేరింది. మంగళవారం ఒక్కరోజే 56 పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయి. అత్యధికంగా గుంటూరు 19, కర్నూులో 19 పాజిటివ్‌ కేసు నమోదు కాగా… చిత్తూరులో 6, కడపలో 5, కృష్ణాలో 3, ప్రకాశం జిల్లాలో 4గురికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. జిల్లా వారీగా మొత్తం పాజిటివ్‌ కేసు వివరాు ఈ విధంగా ఉన్నాయి. కర్నూు 203, గుంటూరు 177, న్లెూరు67, కృష్ణా 86, చిత్తూరు 59, అనంతపురం 36, తూర్పు గోదావరి 26, కడప 51, ప్రకాశం 48, విశాఖపట్నం 21, పశ్చిమ గోదావరి 36 కేసు నమోదు కాగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గత 24 గంటల్లో సంపూర్ణ ఆరోగ్యంగా డిశ్చార్జ్‌ అయిన వారు 24మంది ఉన్నారు. జిల్లా వారీగా డిశ్చార్జ్‌ అయిన వారు..గుంటూరులో 8, అనంతపురంలో 5, కడపలో 4, న్లెూరులో 4, కృష్ణాలో 2, విశాఖపట్నంలో ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 120గా ఉంది. కరోనాతో నిన్న గుంటూరులో ఇద్దరు మృతి చెందగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 24కు చేరింది.