దేశంలో ఒక్కరోజే 1409 పాజిటివ్‌ కేసు నమోదు

న్యూఢల్లీి,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1409 కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ వ్‌ అగర్వాల్‌ వ్లెడిరచారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 21,700కు చేరిందని ఆయన తెలిపారు. రెండు వారాుగా 78 జిల్లాల్లో కొత్త కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు. గడిచిన 28 రోజుగా 12 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. ఇప్పటి వరకు 5 క్ష మందికి కరోనా నిర్ధారణ పరీక్షు నిర్వహించామని తెలిపారు. దేశ వ్యాప్తంగా నోడల్‌ అధికారు నియామకం చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది.30 రోజు లాక్‌డౌన్‌ను ప్రజు స్ఫూర్తివంతంగా పాటించారని కేంద్రం తెలిపింది. కేసు సంఖ్య రెట్టింపు కాకూడదనేది తమ ప్రధాన క్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ నుంచి కేంద్రం కొన్ని మినహాయింపు ఇచ్చింది. ఎక్ట్రికల్‌ దుకాణాకు, పుస్తక విక్రయాకు, రహదారి నిర్మాణ పను, సిమెంట్‌ యూనిట్లకు మొబైల్‌ రీఛార్జ్‌ పాయింట్లకు, పట్టణ ప్రాంతాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

 

రాష్ట్రంలో కొత్తగా 27 మందికి పాజిటివ్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):రాష్ట్రవ్యాప్తంగా గురువారం కొత్తగా 27 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసు సంఖ్య 970కి చేరింది. ఒకరు మృతిచెందగా, 58 మంది డిశ్చార్జి అయ్యారు. 27 కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 13, జోగుళాంబ గద్వా జిల్లా 10, జనగామ, కుమ్రంబీం ఆసిఫాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున ఉన్నారు. ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌తో దవాఖానలో చికిత్స పొందుతూ పూర్తిగా కోుకొని డిశ్చార్జి అయినవారి సంఖ్య మొత్తం 252కు చేరుకున్నది. ప్రస్తుతం 693 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు వైద్యశాఖ వ్లెడిరచింది. రెండ్రోజుల్లో ప్లాస్మా చికిత్సకు అనుమతి రెండుమూడురోజుల్లో గాంధీలో ప్లాస్మా చికిత్సకు అనుమతు వచ్చే అవకాశాున్నాయని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. ఈ చికిత్స అందుబాటులోకి వస్తే మ రణాను దాదాపుగా అరికట్టవచ్చన్నారు. డయా బెటిస్‌, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 68 ఏడ్ల వ్యక్తిని గురువారం డిశ్చార్జి చేసినట్టు చెప్పారు.

 

ఏపీలో కొత్తగా 80 కరోనా కేసు, ముగ్గురి మృతి
అమరావతి,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 80 కరోనా కేసు నమోదవగా, ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసు సంఖ్య 893కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కర్నూు, గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా ఈ రెండు జిల్లాల్లో 48.7 శాతం కేసు నమోదయ్యాయి. ఇప్పటివరకు కర్నూులో 234 మంది, గుంటూరులో 195 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. రాష్ట్రంలో ఈ ప్రాణాంతక వైరస్‌ వ్ల 27 మంది చనిపోగా, ఇందులో గుంటూరు జిల్లాకు చెందినవారు ఎనిమిది మంది ఉన్నారు.