నిరాడంబరంగా టిఆర్‌ఎస్ ఆవిర్భావోత్సవం
పార్టీ శ్రేణుకు సంతోష్ పిుపు
హైదరాబాద్,ఏప్రిల్ 22(జనంసాక్షి): రానున్న తెంగాణ రాష్ట్ర సమితి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సరికొత్త కార్యక్రమానికి ఎంపి సంతోష్ పూనుకున్నారు. ఈనె 27తో తెంగాణ రాష్ట్ర సమితికి 20 సంవత్సరాు నిండుతున్న సందర్భంగా.. నిరాడంబరమైన వాతావరణంలో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాని కార్యకర్తను కోరుతూనే.. సామాజిక హితానికి ప్పాడదామని పిుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు ప్రజకు పంపిణీ చేయాన్నారు. అదే సమయంలో పంపిణీ యుద్ధప్రాతిపదికన జరగాన్నారు. పంపిణీ జరిగేటప్పుడు తప్పకుండా సామాజిక దూరాన్ని పాటించాన్నారు. గుంపుగా చేరవద్దని ఆయన సూచించారు. 20వ వార్షికోత్సవాన్ని సూచించేలా కేసీఆర్ చిత్ర పటంతో తయారు చేసిన మాస్క్‌ను ధరించిన ఫోటోను ఈ సందర్భంగా సంతోష్ కుమార్ విడుద చేశారు. అదే రకమైన మాస్క్‌ను తయారుచేసి, పంపిణీ చేయాని పిుపునిచ్చారు. ఈ రకమైన మాస్క్‌ను ధరించిన ఫోటోను తనకు షేర్ చేయాని పార్టీ శ్రేణును, నాయకును సంతోష్ కోరారు.