సీమాంధ్ర

పేదలకు అందుబాటులో అత్యాధునిక ఇళ్లు

విశాఖపట్టణం,నవంబర్‌18(జ‌నంసాక్షి): ప్రతి పేదవాడికీ అత్యాధునిక సౌకర్యవంతమైన ఇంటిని వీలైనంత త్వరగా అందజేయాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధ్యేయమని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. అనకాపల్లి మండలంలోని సత్యనారాయణపురం …

కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు

కడప,నవంబర్‌18(జ‌నంసాక్షి): అసంఘటిత రంగ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.మనోహర్‌ విమర్శించారు. కార్మికుల ఓట్లతో గ్దదెఎక్కిన ప్రభుత్వాలు కార్మికుల వారి …

పోలవరం నిర్వాసితులపై ప్రేమ చూపండి: మధు

కాకినాడ,నవంబర్‌17(జ‌నంసాక్షి): పోలవరంలో ఎమ్మెల్యేల పర్యటనతో ప్రయోజనం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో చిత్తశుద్దితో కృషి చేయాలని, నిర్వాసితులను ఆదుకోవాలన్నారు. శుక్రవారం ఆయన …

బాబుతో సింగపూర్‌ మంత్రి భేటీ

అమరావతి,నవంబర్‌17(జ‌నంసాక్షిఎ): సింగపూర్‌ వాణిజ్య మంత్రి ఈశ్వరన్‌… రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో అమరావతిలో భేటీ అయ్యారు. ఈశ్వరన్‌ శుక్రవారం ఉదయం అమరావతికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు …

భక్తిసాగరంలో ముంచెత్తిన అన్నమయ్య సంకీర్తనలు

తిరుపతి,నవంబర్‌17(జ‌నంసాక్షి): శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం వేళ సుమధురంగా కార్యక్రమాలు సాగుతున్నాయి. గురువారం సాయంత్రం తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఆలయ …

నేటినుంచి సిపిఎం జిల్లా మహాసభలు

ఏలూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): వివిధ సమస్యలపై చర్చించి వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా సీపీఎం జిల్లా మహాసభలు మూడురోజులపాటు జరుగనున్నాయి. ఈనెల 18, 19, 20 తేదీల్లో ఏలూరులో వీటిని …

19న నాణెళిల ప్రదర్శన

ఏలూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఈనెల 19, 20 తేదీల్లో రెండురోజుల పాటు స్టాంపులు, నాణెళిల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. స్థానిక లయన్స్‌ సామాజిక భవనంలో ఉదయం 10 గంటల నుంచి 7 …

టిడిపి పాలన అంతానికి పోరాటం: డిసిసి

అనంతపురం,నవంబర్‌17(జ‌నంసాక్షి): రాష్ట్రంలో దుర్మార్గ పార్టీలను సాగనంపి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యానారాయణ అన్నారు. ఎపిలాంటి అధ్వాన, …

పాపికొండలకు బోట్లనిలిపివేత

రాజమండ్రి,నవంబర్‌16(జ‌నంసాక్షి): పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లను అధికారులు నిలిపివేశారు. అలాగే రెండు బోట్లను సీజ్‌ చేశారు. కృష్ణా జిల్లాలో గత రెండు రోజుల క్రితం బోటు బోల్తా …

వర్మ చిత్రానికి లేని అభ్యంతరమెందుకో: కేతిరెడ్డి

శ్రీకాకుళం,నవంబర్‌16(జ‌నంసాక్షి): రాంగోపాల్‌ వర్మ చిత్రానికి లేని అభ్యంతరం లక్ష్మీస్‌ వీరగ్రంధం సినిమాకు ఎందుకు..? అని లక్ష్మీస్‌ వీరగ్రంధం సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. చిత్ర నిర్మాణంపై …

తాజావార్తలు