Friday, 27 November 2026

సీమాంధ్ర

రైల్వే ఉద్యోగి దారుణ హత్య

విశాఖపట్టణం,జనవరి25(జ‌నంసాక్షి): రైల్వే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఏయూ క్వార్టర్స్‌లో ఉంటున్న వెంకటరమణ అనే ఉద్యోగి హత్యకు గురయ్యాడు. కాగా… ఈయన హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని…

సీనియర్‌ ఓటర్లకు సన్మానం

విజయనగరం,జనవరి25(జ‌నంసాక్షి): కుల,మత,ప్రాంతీయ బేదాలు లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఓటు నమోదుచేయించుకోవడంతో పాటు దానిని వినియోగించుకోవలన్నారు. పఅ/-పుడే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడుతాయని అన్నారు. కొవ్వూరు ఏబీఎన్‌…

కడప ఉక్కు కోరుతూ బంద్‌

కడప,జనవరి25(జ‌నంసాక్షి): ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు,వైసిపి కదం తొక్కారు. జిల్లా వ్యాప్తంగా బంద్‌ నిర్వహించారు. కడప ఉక్కు..సీమ హక్కు అంటూ నినదించారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్దకు భారీ ఎత్తున చేరుకొని బస్సులను…

ఓటు హక్కుపై మైదుకూరులో ర్యాలీ

కడప,జనవరి25(జ‌నంసాక్షి): ఓటు హక్కును ప్రతి ఒక్కరూ గుర్తించాలని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. మైదుకూరు పట్టణంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల తహశీల్దారు ఎ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ రోజు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం,…

శ్రీవైలంలో శివరాత్రి బ్ర¬్మత్సవాల ఏర్పాట్లు

శ్రీశైలం,జనవరి25(జ‌నంసాక్షి): శ్రీశైలక్షేత్రంలో శివరాత్రి బ్ర¬్మత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్ర¬్మత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేవస్థానం భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పిస్తోంది. తాత్కాలిక సదుపాయాల కల్పన ప్రారంభమయింది. ఇందులో భాగంగా ఆలయ…

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

లారీని గుద్దిన ఆరెంజ్‌ బస్సు: ముగ్గురు మృతి నెల్లూరు,జనవరి25(జ‌నంసాక్షి): నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కావలి మండలంలోని మద్దురపాడు సవిూపంలో జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ…

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి

కడప,జనవరి24(జ‌నంసాక్షి): భవన నిర్మాణ కార్మికులను చంద్రన్న బీమాతో కలపరాదని ఏఐటీయూసీ డిమాండ్‌ చేస్తోంది. సంక్షేమ నిధి నుంచి ఇతర అవసరాలకు మళ్లించిన నిధులను తక్షణమే సంక్షేమి నిధికి జమచేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. 55 ఏళ్లు నిండిన…

ఓటర్ల దినోత్సవం నాడు కొత్త నమోదులు

విజయనగరం,జనవరి24(జ‌నంసాక్షి):  ఈనెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటర్ల దినోత్సవం పండగ వాతావరణంలో నిర్వహించాలని ఎన్నికల అధికారి  కోరారు. ఎన్నికల కవిూషన్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దినోత్సవాన్ని నిర్వహించాలని భావిస్తోందని, అంతా సమష్టిగా విజయానికి కృషి చేయాలన్నారు. కొత్తగా ఓటర్లను చేర్పించడం,…

ఓటరు దినోత్సవం పురస్కరించుకుని 2కె రన్‌

విజయనగరం,జనవరి23(జ‌నంసాక్షి):ఈ నెల 25 ఓటరు దినోత్సవం సందర్భంగా ముందుస్తు అవగాహన కోసం 2కె రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమం  మంగళవారం ఉదయం స్థానిక విజయనగరం కోట వద్ద పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్పీ రాజశికమని జెండా ఊపి…

రథసప్తమికి ముస్తాబైన అరసవిల్లి

నేడు ప్రత్యేక అభిషేకాలు..భారీగా తరలిరానున్న భక్తులు శ్రీకాకుళం,జనవరి23(జ‌నంసాక్షి):  శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో అతి ప్రాచీనమైన సూర్య దేవాలయంలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు,పూజలు ఉంటాయి. రథసప్తమి రోజు స్వామి దర్వనం కోసం వేలాదిగా భక్తులు తరలివస్తారు. దేశంలోని ఉన్న…