సీమాంధ్ర

శ్రీవారి సేవలో మంత్రి అమర్‌నాథ్‌

తిరుమల,నవంబర్‌16(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ దర్శన ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న మంత్రికి తితిదే అధికారులు స్వాగతం …

వాయుగుండంతో వర్షాలు: అప్రమత్తం అయిన అధికారులు

  శ్రీకాకుళం,నవంబర్‌16(జ‌నంసాక్షి): విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. కాగా… …

విద్యార్థుల సహకారంతో మరుగుదొడ్ల నిర్మాణం

అనంతపురం,నవంబర్‌16(జ‌నంసాక్షి): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రజలను చైతన్యం చేయడం ద్వారానే లక్ష్యాన్ని సాధించగలమని కలెక్టర్‌ వీరపాండియన్‌ అన్నారు. నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరాలంటే అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామస్థాయి …

ప్రభుత్వ కార్యక్రమాలపై సర్పంచుల సదస్సులు

విజయనగరం,నవంబర్‌16(జ‌నంసాక్షి): ఈ నెల 17,18 తేదీల్లో సర్పంచులతో డివిజను స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి బి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అమలు జరుగుతున్న …

నేడు జూట్‌కార్మికుల చలో అసెంబ్లీ

విజయనగరం,నవంబర్‌16(జ‌నంసాక్షి):రాష్ట్రంలో మూతపడిన జూట్‌మిల్లులు తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 17న చలో అసెంబ్లీ నిర్వహించనున్నట్లు ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు కె.సన్యాసిరావు తెలిపారు. జూట్‌మిల్లులు మూతపడడంతో వేలాది …

జగన్‌ పాదయతాత్రతో భయమెందుకు: వైకాపా

విజయనగరం,నవంబర్‌16(జ‌నంసాక్షి): వైకాపా అధినేత జగన్‌ పాదయాత్రతో అధికార టిడిపిలో వణుకు పుడుతోందని, గతంలో వైఎస్‌ చేపట్టిన తరహాలోనే పాదయాత్ర సాగుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ …

కౌలు రైతుల్లో ఆందోళన

ఈ-క్రాప్‌లో నమోదు కోసం నానా తంటాలు గుంటూరు,నవంబర్‌16(జ‌నంసాక్షి): కౌలు రైతులు మరోమారు దగాపడ్డారు. పండించిన పత్తిని అమ్ముకోవడానికి నానాయాతన పడుతున్నారు. కౌలు రైతుల పేర్లు ఈ-క్రాప్‌ బుకింగ్‌లో …

సాంకేతికత పేరుతో ఉపాధ్యాయులకు పనిభారం

ఏలూరు,నవంబర్‌11(జ‌నంసాక్షి): సాంకేతికత పేరుతో ఉపాధ్యాయులకు పనిభారం పెంచితే బోధన కుంటుపడుతుందని పీఆర్‌టీయూ నేతలు అన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో సీసీఈ విధానాన్ని అనుసరించడంవల్ల విద్యార్థులపై ఆర్థికభారం పడుతోందన్నారు. ఏకీకృత …

సామాన్యులకు తప్పని ఇక్కట్లు

అనంతపురం,నవంబర్‌11(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లు రద్దు,జిఎస్టీల వలన సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ కార్యదర్శి జగదీశ్వర్‌ అన్నారు. నల్లధనం వెలికితీత పేరుతో సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బంది …

బ్యాంకుల జాతీయకరణ కన్నా ఈ సంస్కణ గొప్పదా?

అనంతపురం,నవంబర్‌11(జ‌నంసాక్షి): కేవలం నోట్ల రద్దు గురించి బీజేపీ గొప్పగా ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని పిసిసి నేతలు అన్నారు. బ్యాంకుల జాతీయకరణ చేసి బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రజల ముందుకు …

తాజావార్తలు